TG: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

75చూసినవారు
TG: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
TG:  సంగారెడ్డి జిల్లా ఉత్తరపల్లిలో నిన్న దారుణ హత్యకు గురైన రాజు కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. భర్తని ప్రియుడితో కలిసి భార్య సుమలత హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. 12 ఏళ్ల క్రితం రాజు, సుమలత ప్రేమ వివాహం చేసుకున్నారు. బీర్ ఫ్యాక్టరీ క్యాంటీన్‌లో భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తున్నారు. అయితే క్యాంటీన్లో వంట మాస్టర్‌తో సుమలత ప్రేమలో పడింది. దీంతో ఇద్దరు కలిసి రాజును హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్