RRR పవన్‌తో తీయకపోవడానికి కారణం అదే: విజయేంద్రప్రసాద్

83చూసినవారు
RRR పవన్‌తో తీయకపోవడానికి కారణం అదే: విజయేంద్రప్రసాద్
డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ఆర్ఆర్ఆర్ సినిమా మల్టీ స్టారర్. ఒకవేళ మేము ఆ మూవీ పవన్ కళ్యాణ్ తో చేయాలని కథ చెప్పి అతను ఓకే చేసినప్పటికీ.. పవన్ స్టార్ డమ్ ను మ్యాచ్ చేసే మరొక హీరో ఇండస్ట్రీలో లేరు. అందుకే ఆయనతో ఈ సినిమా చేయలేదు’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సంబంధిత పోస్ట్