భవనం పైనుంచి దూకేసిన పిల్లి.. చివరికి (VIDEO)

84చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో పిల్లికి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎత్తైన భవనం ఎక్కిన పిల్లికి మెట్లు దిగే ఓపిక లేదో ఏమో గానీ.. చివరకు బిల్డింగ్ అంచున ఉన్న రక్షణ గోడ పైకి ఎక్కింది. చూస్తుండగానే పైనుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మధ్యలో విద్యుత్ వైరుకు తగులుకుని గింగిరాలు తిరుగుతూ ధబేల్‌మని కిందపడిపోయింది. ఈ ఘటనను బిల్డింగ్ పైనుంచి కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్