నేను చేసిన తప్పు మీరు చేయొద్దు: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

80చూసినవారు
నేను చేసిన తప్పు మీరు చేయొద్దు: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
రెండు నెలల క్రితం నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె తన ఆరోగ్యం గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. ‘ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నా. శరీరం మాట వినండి. పరిమితిని మించి వర్క్‌ చేసేలా ఇబ్బందిపెట్టకండి. నేను అదే చేశా. ఇప్పుడు ఇబ్బందిపడుతున్నా. నేను చేసిన తప్పు మీరు చేయకండి. వెన్ను గాయం అయినప్పుడు రెండు వారాల్లో తగ్గిపోతుందనుకున్నా. ఎనిమిది వారాలు అయింది’ అని ఆమె తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్