తెలంగాణ‌పై కేంద్రం చిన్న‌చూపు!

73చూసినవారు
తెలంగాణ‌పై కేంద్రం చిన్న‌చూపు!
TG: రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధుల విడుదల నామమాత్రంగా ఉంది. ‘కేంద్ర ప్రాయోజిత పథకాల’(సీఎస్‌ఎస్‌)కే కాకుండా గ్రాంట్ల రూపేణా కూడా ఈ ఏడాది పెద్దగా రాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపేణా రూ.21,636 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, తొలి 8 నెలల్లో (ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు) రూ.4,634 కోట్లు (సుమారు 21%) మాత్రమే విడుదలయ్యాయి.

సంబంధిత పోస్ట్