రైల్వే ట్రాక్‌ క్రాస్ చేస్తోన్న ఆవు.. లోకో పైలట్ ఏం చేశాడంటే? (Video)

62చూసినవారు
రైలు లోపల పైలట్ క్యాబిన్ నుండి తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైల్వే ట్రాక్‌పై ఆవు కనిపించగా.. గమనించిన లోకో పైలట్ వెంటనే రైలు వేగాన్ని తగ్గించాడు. ఓ ఆవు ట్రాక్ దాటిగా.. కొన్ని మీటర్ల దూరంలోనే మరో ఆవు ట్రాక్‌పైన కనిపించింది. పైలట్ హారన్ కొట్టినా ఫలతంలేక పోయింది. దీంతో పైలట్ రైలును ఆపేశాడు. ఆవు ప్రాణాలు కాపాడేందుకు రైలును ఆపిన లోకో పైలట్‌ మానవత్వం, సమయస్ఫూర్తిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్