రాష్ట్రపతికి MPల జాబితా అందజేసిన ఈసీ

65చూసినవారు
రాష్ట్రపతికి MPల జాబితా అందజేసిన ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా 18వ లోక్ సభ ఏర్పాటును ప్రారంభించడానికి కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాను అందించారు. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించనున్నారు. ఈ లెక్కన.. ఎన్డీయే కూటమి తరుపున మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్