కస్టమర్‌కు ఉచితంగా నీరు అందించకపోవడంతో హైదరాబాద్‌లోని జిల్లా వ
ినియోగదారుల కోర్టు రూ.5 వేలు ఫైన్ వేసింది. కస్టమర్ నార్మల్
వాటర్ ఇవ్వాలని కోరగా.. కేవలం వాటర్ బాటిల్స్ ఉంటాయని చెప్పారు. అతను వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయగా.. జీఎస్టీ, సర్వీస్ ఛార్జీలతో పాటు రూ.5వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని హోటల్స్, రెస్టారెంట్స్‌లో ఉచితంగా శుద్ధి చేసిన నీటిని అందించాలనే రూల్ ఉంది.