ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు

77చూసినవారు
ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు
బ్రిటన్ రాజు చార్లెస్(75) అనారోగ్య సమస్యలతో మరోమారు లండన్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. బ్రిటన్ కింగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని బకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించింది. ఆయన ప్రోస్టేట్ క్యాన్సర్ కు చికిత్స పొందుతున్నారు. బ్రిటన్ రాజు వీలైనంత త్వరగా సాధారణ విధులలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని కూడా పేర్కొంది. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్