నా ప్రాణాలకు ముప్పు: ఎమ్మెల్సీ దువ్వాడ

80చూసినవారు
నా ప్రాణాలకు ముప్పు: ఎమ్మెల్సీ దువ్వాడ
తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హింసను ప్రేరేపిస్తున్న టీడీపీ కూటమి ఆకృత్యాలను ఎదుర్కొంటున్నామన్నారు. ప్రాణాలను పణంగా పెట్టైనా వైసీపీ కేడర్‌ను కాపాడుకుంటానన్నారు. ఇసుక దోచేస్తున్నారని, క్వారీలు మూసేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ప్రజలు లాభపడ్డా, ఎక్కడో ఆయనపై వ్యతిరేకత ఏర్పడిందన్నారు.

సంబంధిత పోస్ట్