టీ20 వరల్డ్ కప్: 39 పరుగులకే ఆలౌట్

73చూసినవారు
టీ20 వరల్డ్ కప్: 39 పరుగులకే ఆలౌట్
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ తో మ్యాచులో ఉగాండా 39 పరుగులకే ఆలౌటైంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్. 2014 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ 39 రన్స్ చేయగా, ఆ రికార్డును ఉగాండా ఇప్పుడు సమం చేసింది. కాగా తాజా మ్యాచులో వెస్టిండీస్ 134 రన్స్ తేడాతో గెలిచింది. ఆ జట్టు ప్లేయర్లలో చార్లెస్ 44, రస్సెల్ 30 రన్స్ తో రాణించగా, అకేల్ హోసేన్ 5 వికెట్లతో అదరగొట్టారు.

సంబంధిత పోస్ట్