రూ.లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక

83చూసినవారు
రూ.లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక
తెలంగాణలోని కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు అందించనున్నారు. ఈ మేరకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రూ.లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు.