రూ.2లక్షలకు చేరనున్న తులం బంగారం ధర?

42833చూసినవారు
రూ.2లక్షలకు చేరనున్న తులం బంగారం ధర?
దేశవ్యాప్తంగా రోజూరోజుకి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే మరో 9 ఏళ్లలో పది గ్రాముల బంగారం ధర రూ.2లక్షలకు చేరే అవకాశముందని బిజినెస్ విశ్లేషకులు చెబుతున్నారు. చరిత్ర చూస్తే గోల్డ్ ధరలు ప్రతీ 9 ఏళ్లకు 3రెట్లు పెరుగుతోందని, ప్రస్తుతం రూ.70వేలకు పైగా ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు, 2033 నాటికి రూ.2.1లక్షలకు చేరొచ్చని అంచనా వేశారు. 2015లో ఈ ధర రూ.24,740 ఉండగా, 2023 నాటికి 3 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్