ఆకాశన్నంటుతున్న టమాటా ధర.. కేజీ ఎంతంటే?

50చూసినవారు
ఆకాశన్నంటుతున్న టమాటా ధర.. కేజీ ఎంతంటే?
టమాటా ధరలు మళ్లీ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్‌లోని మార్కెట్లలో నాణ్యమైన మొదటి రకం టమాటా ధర కేజీ రూ. రూ.80-90 వరకు పలుకుతోంది. రెండో రకం టమాటాను రూ.60-70కి అమ్ముతున్నారు. అటు హోల్‌సేల్‌ మార్కెట్లలో రూ.120కి మూడు కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. మరోవైపు ఉల్లిపాయల ధర కూడా భారీగా పెరిగింది. కేజీ ఉల్లి రేటు రూ.50-60 పలుకుతోంది. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.

సంబంధిత పోస్ట్