చెప్పుల విలువ రూ.237 కోట్లు!

55చూసినవారు
చెప్పుల విలువ రూ.237 కోట్లు!
అమెరికాకు చెందిన నటి, గాయకురాలు జూడి గర్లాండ్ ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’ చిత్రంలో ధరించిన రుబీ చెప్పులను తాజాగా వేలం వేశారు. ఇవి ఏకంగా 28 మిలియన్ డాలర్లు (రూ.237 కోట్లకు పైగా) పలికాయి. దాదాపు 20 ఏళ్ల క్రితం చోరీకి గురైన ఆ చెప్పులు తాజా వేలంలో అంత ధర పలకడం విశేషం. డాలస్‌కు చెందిన ఓ సంస్థ ఈ వేలాన్ని నిర్వహించింది.

సంబంధిత పోస్ట్