'స్వయంభూ' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

52చూసినవారు
'స్వయంభూ' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బర్త్ డే సందర్భంగా నేడు ఆయన నటిస్తోన్న ‘స్వయంభూ’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో కత్తిసాము చేస్తోన్న నిఖిల్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తుండగా.. రవిబస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంయుక్త మేనన్, నభా నటేశ్ నటిస్తున్నారు. స్వయంభూ కోసం నిఖిల్ చాలా కష్టపడ్డారని, దీనికి ప్రతిఫలం లభిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్