భర్తను ముక్కలుగా నరికిన భార్య.. ఆపై

81చూసినవారు
భర్తను ముక్కలుగా నరికిన భార్య.. ఆపై
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి, సిమెంటుతొ పూడ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సౌరభా రాజ్‌పుత్ అనే వ్యక్తి మర్చంట్ నేవీలో పనిచేస్తున్నాడు. అతని భార్య మరొకరి వ్యామోహంలో పడింది. తమకు అడ్డు వస్తున్నాడని వారిద్దరు సౌరబ్‌ను హత్య చేశారని వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్