హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

80చూసినవారు
హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ హేమంత్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ తిరస్కరించింది. కాగా, జార్ఖండ్‌లో భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోరెన్‌ను జనవరి 31న ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.

సంబంధిత పోస్ట్