‘దేవర’లో అవకాశం నా అదృష్టం: జాన్వీ కపూర్‌

75చూసినవారు
‘దేవర’లో అవకాశం నా అదృష్టం: జాన్వీ కపూర్‌
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘దేవర’లో పాత్ర గురించి మాట్లాడారు. ‘ఇందులో నేను తంగం పాత్రలో నటిస్తున్నాను. అది ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన షూటింగ్‌ చాలా సరదాగా జరిగింది. సెట్‌లోని వారంతా నాపై ఎంతో ప్రేమగా ఉంటారు. ‘దేవర’లో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్