బాలికపై దాడి చేసిన యువకుడు.. వీడియో వైరల్

69చూసినవారు
ఓ వ్యక్తి.. బాలికను పలుమార్లు చెంపదెబ్బలు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన నోయిడాలోని అమిటీ యూనివర్శిటీ క్యాంపస్‌లో జరిగినట్లు సమాచారం. వైరల్ వీడియోలో ఓ బాలికని యువకుడు పదేపదే చెంప దెబ్బలు కొట్టాడు. ఆమె అతడిని ఎదుర్కోవాలని చూసిన తనకు సాధ్యం కాలేదు. అయితే దెబ్బలు తింటోంది.. అమ్మాయా? లేక బాలికా? అన్నది క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్