వారి రాజీనామాలు అభినందనీయం: కేటీఆర్‌

74చూసినవారు
వారి రాజీనామాలు అభినందనీయం: కేటీఆర్‌
హైదరాబాద్‌లో రాష్ట్ర సహకార బ్యాంకు పదవులకు రాజీనామా చేసిన కొండూరి రవీందర్రావు, గొంగిడి మహేందర్రెడ్డిలను కేటీఆర్ అభినందించారు. వారి నిర్ణయాన్ని అభినందించి, టెస్కాబ్‌ను అద్భుతంగా నడిపిన వారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. రూ.10వేల కోట్ల రుణాలతో ఉన్న టెస్కాబ్‌ను రూ.42,000 కోట్ల సంస్థగా తీర్చిదిద్దారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను పక్కకు తప్పిస్తోందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్