కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారు: మల్లారెడ్డి

20037చూసినవారు
కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారు: మల్లారెడ్డి
కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆ కోవర్టులంతా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసమే పనిచేస్తున్నారు. చాలామంది కార్పొరేటర్లను నేనే కాంగ్రెస్ లోకి పంపా. వారు కాంగ్రెస్ కండువా కప్పుకుని బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు. వారే ఇప్పుడు కాంగ్రెస్ కొంప ముంచనున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వారంతా తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారు' అని షాకింగ్స్ కామెంట్స్ చేశారు.

సంబంధిత పోస్ట్