బూచోళ్ళు ఉన్నారు.. మీ పిల్లలు జాగ్రత్త!

1093చూసినవారు
బూచోళ్ళు ఉన్నారు.. మీ పిల్లలు జాగ్రత్త!
హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెల మండిలో ప్రగతి అనే బాలిక శనివారం సాయంత్రం ముత్యాలమ్మ దేవాలయం వద్దకు ఆడుకోవడానికి వెళ్లి అపహరణకు గురైంది. ఎంతసేపైనా బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా బాలిక కనిపించలేదు. దాంతో వారు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించి బాలికను రక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్