బీరును మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి ప్రయోజనాలున్నాయి. బీరు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీరును తక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఆందోళనను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి బీరు మంచిది. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీరులో ఉండే ఫైబర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు దోహదపడతాయి. బీరును ఎక్కువగా తాగితే హైబీపీ, ఊబకాయం, లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.