బిర్యానీ తింటే ఎన్నో ప్రయోజనాలు!

564చూసినవారు
బిర్యానీ తింటే ఎన్నో ప్రయోజనాలు!
బిర్యానీ ఆకులో పోషకాలు దాగున్నాయి. బరువు తగ్గేందుకు ఉపయుక్తం. మసాల దినుసులు, సుగంధ ద్రవ్యాలు, పసుపు, అల్లం, మిరియాలు, కస్తూరి, మార్వాడి మెంతి, కొత్తిమీర, లవంగాలు, దాల్చిన చెక్కతో శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా లభిస్తాయి. సుగంధ ద్రవ్యాలతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. విటమిన్‌ బీ6, విటమిన్‌-సి తదితరాలు పుష్కలంగా అందుతాయి. ఇలా బిర్యానీ తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్