పొద్దు తిరుగుడు సాగుతో ఎన్నో లాభాలు

66చూసినవారు
పొద్దు తిరుగుడు సాగుతో ఎన్నో లాభాలు
పొద్దు తిరుగుడు పంట అన్ని కాలాల్లో సాగు చేయొవచ్చు. అయితే నేల సిద్ధం చేసుకునే విధానంలో వత్యాసాలు ఉంటాయి. ఖరీఫ్‌లో నేలని 2-3 సార్లు దున్నుకుని ఎకరానికి 3-4 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్ని దుక్కిని ఎండబెట్టుకోవాలి. ఒక్క ఎకరానికి 2-2.5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తనాన్ని విత్తుకునే ముందు విత్తనశుద్ది చేసుకోవటం తప్పనిసరి. సాలుల మధ్య 60 సెం.మీ., మొక్కల మధ్య 30 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్