ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేవు: సీఎస్‌

52చూసినవారు
ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేవు: సీఎస్‌
ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేవని సీఎస్ శాంతి కుమారి అన్నారు. తెలంగాణలో తాగునీటి సరఫరాపై కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ఆందోళన చెందవద్దన్నారు. మూడు ప్రధాన జలాశయాల్లో సరిపడా నీటి లభ్యత ఉందని.. ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేవన్నారు. ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్‌, పైపుల మరమ్మతులు పూర్తి జరిగాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్