‘మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదు’

59చూసినవారు
‘మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదు’
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పశ్చిమ బెంగాల్లో 2010లో పలు కులాలకు కల్పించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం, పిటిషనర్లు సవాలు చేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన 'సుప్రీం’ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్