అల్జీమర్స్ వ్యాధి రావడానికి గల కారణాలు ఇవే

67చూసినవారు
అల్జీమర్స్ వ్యాధి రావడానికి గల కారణాలు ఇవే
మెదడులోని నాడీ కణాల్లో అమిలాయిడ్‌ బీటా పైఫ్టెడ్‌ చేరడం వల్ల నాడీ కణాలు నశించి అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. ఇందులో హైబీపీ, షుగర్, ఎక్కువ చెడు కొలెస్ట్రాల్‌ రక్తంలో ఉండటం, తలకు గాయాలవ్వడం, గుండె సమస్యలు, ఊబకాయం, బ్రెయిన్‌స్ట్రోక్‌ వంటి జబ్బులు ముందుగానే రావడం ఈ జబ్బుకు కారణం కావచ్చు. కొన్ని రకాల మందులు ముఖ్యంగా నిద్రమాత్రలు, జలుబుకు వాడే మందులు, యాంటి కొలెనార్డిక్‌ మందులు ఎక్కువగా వాడటం మతిమరుపునకు దారి తీస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్