కులాంతర వివాహం చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..

4264చూసినవారు
కులాంతర వివాహం చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు కులాంతర వివాహం చేసుకున్నారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. కింగ్ నాగార్జున-అమల, రామ్ చరణ్-ఉపాసన, మహేశ్ బాబు-నమ్రత, అల్లు అర్జున్-స్నేహా రెడ్డి, మంచు విష్ణు-వేరోనిక, మంచు మనోజ్-భూమా మౌనిక, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి తదితర సెలబ్రిటీలు కులాంత వివాహాన్ని చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్