TG సెట్స్-2025 కన్వీనర్లు వీరే!
By Shashi kumar 72చూసినవారు*టీజీ ఎప్‌సెట్ – ప్రొఫెసర్ బీ డీన్ కుమార్( జేఎన్‌టీయూ హెచ్)
*టీజీ పీజీసెట్ – ప్రొఫెసర్ అరుణ కుమారి( జేఎన్‌టీయూహెచ్)
*టీజీ ఐసెట్ – ప్రొఫెసర్ అలువాల రవి(మహాత్మా గాంధీ యూనివర్సిటీ)
*టీజీ ఈసెట్ – ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్(ఉస్మానియా యూనివర్సిటీ)
*టీజీ లాసెట్, టీజీ పీజీఎల్‌సెట్ – ప్రొఫెసర్ బీ విజయలక్ష్మీ(ఉస్మానియా యూనివర్సిటీ)
*టీజీ ఎడ్‌సెట్ – ప్రొఫెసర్ బీ వెంకట్రామ్ రెడ్డి(కాకతీయ యూనివర్సిటీ)
*టీజీ పీఈసెట్ – ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్(పాలమూరు యూనివర్సిటీ)