డిసెంబర్‌లో పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే

65చూసినవారు
డిసెంబర్‌లో పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే
డిసెంబర్‌లో పెళ్లిళ్లకు భారీగా శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. దీంతో డిసెంబర్ (మార్గశిర)లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నెలలో బలమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. డిసెంబర్ 4, 5, 6, 7, 10, 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. ఇక జనవరిలో మంచి ముహూర్తాలు లేవు. జనవరి 31 నుంచి మార్చి 4 వరకు మాఘమాసంలో శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్