పిల్లలు ఆరోగ్యం ఉండాలంటే ఇవి తినిపించాలి

53చూసినవారు
పిల్లలు ఆరోగ్యం ఉండాలంటే ఇవి తినిపించాలి
పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే వారికి సరైన పోషకాహారాన్ని అందించాలి. ముఖ్యంగా కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి ఉండే పదార్థాలను అందించాలి. ఇవి శరీరానికి చాలా అవసరం ఎముకలు, దంతాలు బలంగా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా రోజు ఇవ్వాల్సిందే. పాలు, సోయాబీన్, గుడ్లు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. పిల్లలు వీటిని తరచూ తినడం వల్ల మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్