సౌత్ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్న హీరోలు వీళ్లే
By dreddy 548చూసినవారు* రజినీకాంత్- శివాజీ గైక్వాడ్
* చిరంజీవి- శివశంకర వరప్రసాద్
* పవన్ కళ్యాణ్- కళ్యాణ్ బాబు
* రవితేజ- రవిశంకర్ రాజు
* నాని- నవీన్ బాబు
* సాయి దుర్గ తేజ్- సాయి ధరమ్ తేజ్
* అడివి శేష్- సన్నీ చంద్ర
* విశ్వక్ సేన్- దినేష్ నాయుడు
* జగపతి బాబు- జగపతి రావు చౌదరి