ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే ప్రధాన ఏజెన్సీలు ఇవే!

604చూసినవారు
ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే ప్రధాన ఏజెన్సీలు ఇవే!
భారత్‌లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే కొన్ని ప్రధాన ఏజెన్సీలు సీ-వోటర్, యాక్సిస్ మై ఇండియా, సీఎన్‌ఎక్స్, ఇండియా టుడే, న్యూస్24-టుడేస్ చాణక్య మొదలైనవి ఉన్నాయి. ఎన్నికల సమయంలో కొన్ని కొత్త ఏజెన్సీలు కూడా పుట్టుకొస్తాయి. ఎన్నికలు ముగియగానే ఇవి కనుమరుగు అవుతాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితం అనేది వాళ్ళు తీసుకునే ఓటర్ శాంపిల్స్ ఎంత మంది దగ్గర తీసుకున్నారనే దాన్ని బట్టి ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్