విండ్ ఫాల్ టాక్స్ అంటే ఏమిటి?

55చూసినవారు
విండ్ ఫాల్ టాక్స్ అంటే ఏమిటి?
ఊహించని, పెద్ద లాభంపై కంపెనీ అధిక పన్ను విధించడాన్ని విండ్ ఫాల్ ట్యాక్స్ అంటారు. ఇది సాధారణ పన్నుకు అదనం. యూఎస్, యూకే, మంగోలియా, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియాలో వర్తిస్తుంది. జూలై 2022 నుండి పెట్రోలియం ఎగుమతులపై భారతదేశం కూడా ఈ పన్ను విధిస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ముడి చమురు ధరలో పెరుగుదల మరియు తగ్గుదలని బట్టి పన్ను మారుతూ ఉంటుంది.

సంబంధిత పోస్ట్