సెలెబ్రిటీల మెప్పు పొందిన పాలు ఇవే..

53చూసినవారు
సెలెబ్రిటీల మెప్పు పొందిన పాలు ఇవే..
రెండు పశువులు ఇంటి ఆరు బయట ఉంటేనే ఆ ప్రదేశం పేడా, మూత్రంతో ఒకరకమైన వాసన వస్తుంటుంది. మరి వందలాది పశువులున్న డెయిరీలో వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ పుణెకి యాభై కిలోమీటర్ల దూరంలోని మంచాన్‌ గ్రామంలో ఉన్న భాగ్యలక్ష్మి డెయిరీకి వెళితే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. అక్కడ పరిశుభ్రమైన వాతావరణంలో పశువులు అనుభవిస్తున్న సౌకర్యాల్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. పోషకాలు మిళితమైన పాలను ఉత్పత్తి చేస్తారు కాబట్టే సెలబ్రిటీలు ఈ డెయిరీ పాలనే కోరుకుంటారు.

సంబంధిత పోస్ట్