అధిక ఒత్తిడితో బరువు పెరుగుతారా?

62చూసినవారు
అధిక ఒత్తిడితో బరువు పెరుగుతారా?
ఒత్తిడి అనేది మానసిక ఆందోళననే కాదు శారీరకంగా కూడా ఎన్నో ఇబ్బందులకి గురిచేస్తుంది. ఒత్తిడి శరీరంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే అకస్మాత్తుగా బరువు పెరిగేందుకు కారణమవుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీనివల్ల రకరకాల ఆహార పదార్థాలు తినాలనిపిస్తుంది. ఫలితంగా బరువు విపరీతంగా పెరుగుతారు.

సంబంధిత పోస్ట్