షుగర్​ వ్యాధి వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు ఇవే!

81చూసినవారు
షుగర్​ వ్యాధి వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు ఇవే!
టైప్-1 డయాబెటిస్​ వచ్చిన వారిలో అసాధారణ స్థాయిలో దాహం, ఎక్కువ ఆకలి, బరువు తగ్గడం, తరచూ మూత్రవిసర్జన, తీవ్ర అలసట, కంటి చూపు మందగించడం వంటి లక్షణాలు.. టైప్-2 డయాబెటిస్​ వచ్చిన వారిలో అధిక మూత్రవిసర్జన, విపరీతమైన దాహం, ఆకలి, అలసట, పుండ్లు త్వరగా మానకపోవడం, తరచుగా వచ్చే అంటువ్యాధులు, ఆకస్మాత్తుగా బరువు తగ్గడం, పాదాలు-చేతుల్లో నొప్పి, తిమ్మిరి, లైంగిక సమస్యలు, ఛాతీ నొప్పి, కంటిచూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్