ఈ ఆహారంలో అధిక మొత్తంలో ప్రొటీన్లు

73చూసినవారు
ఈ ఆహారంలో అధిక మొత్తంలో ప్రొటీన్లు
కృత్రిమంగా లభించే వాటి కంటే సహజసిద్ధంగా లభించే ప్రొటీన్‌ తో కూడిన ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పాలలో అధికంగా ప్రొటీన్‌ లభిస్తుందని చెబుతున్నారు. 100 ఎంఎల్‌ పాలల్లో 3.4గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. 100 గ్రాముల చేపల్లో 23.5 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తుంది. ఇంకా ప్రొటీన్‌ కోసం కోడిగుడ్లు, పీనట్‌ బటర్‌, పప్పు ధాన్యాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్