వర్షాకాలంలో దొరికే ఈ పండ్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు

75చూసినవారు
వర్షాకాలంలో దొరికే ఈ పండ్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు
వానాకాలంలో మాత్రమే లభ్యమయ్యే ఆల్‌బుఖారా పండ్లతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే జలుబు, జ్వరం, చర్మ సమస్యలు, వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి సంరక్షిస్తాయి. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పండ్లలో బోరాన్ అనే ఒక రసాయనం ఉంటుంది. దీని వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. అడ్రినల్ గ్రంథి స్థాయిని సమం చేస్తాయి. దీంతో జట్టు రాలటం తగ్గిపోతుంది.

సంబంధిత పోస్ట్