పురుగు మందుల పిచికారీలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

65చూసినవారు
పురుగు మందుల పిచికారీలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ద్రావణాలను కలిపే సమయంలో మందు డబ్బాపై ఉన్న సూచనలు పాటించాలి. శుభ్రమైన నీటిని వినియోగించ‌డంతో పాటు చేతులకు బ్లౌజులు, తలకు టోపీ, ముఖానికి మాస్క్, కళ్లజోడు పెట్టుకోవాలి. పిచికారీ చేస్తుండగా గుట్కా నమలడం, సిగరెట్ తాగడం లాంటివి చేయ‌కూడ‌దు. పిచికారీ పూర్తయ్యాక చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. పొలం నుంచి ఇంటికి వెళ్లాక తలస్నానం చేయ‌డం మంచిది.

సంబంధిత పోస్ట్