నన్ను 3 సార్లు చంపాలని చూశారు: బండి సంజయ్

59చూసినవారు
నన్ను 3 సార్లు చంపాలని చూశారు: బండి సంజయ్
తనను 3 సార్లు చంపాలని చూశారని బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ​ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ కు ముందు పెగ్గు, తినడానికి లెగ్గు ఉంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. 4వ తేదీన నీకు 2 వైపులా డాక్టర్లను పెట్టుకో అని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించే పరిస్థితి రేవంత్ ప్రభుత్వానికి లేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్