2024లో ఈ జంట చాలా ఫేమస్ (VIDEO)

79చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌- దివ్వెల మాధురి గురించి తెలియని వారు ఉండరు. 2024లో ఈ జంట బాగా ఫేమస్ అయింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని శ్రీనివాస్ ఇంటి ముందు ఆయన భార్యాపిల్లలు గతంలో ధర్నా చేశారు. దీంతో శ్రీనివాస్-మాధురి వ్యవహారం బయటికొచ్చింది. తర్వాత తమ రిలేషన్‌పై ఇద్దరూ ఓపెన్ అయ్యారు. త్వరలోనే తామిద్దరం వివాహం చేసుకోనున్నట్లు పలు ఇంటర్వ్యూలలో వీరు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్