మధుమేహం ఉన్నవారి గాయాలను నయం చేసే బ్యాక్టీరియా ఇదే!

1567చూసినవారు
మధుమేహం ఉన్నవారి గాయాలను నయం చేసే బ్యాక్టీరియా ఇదే!
మధుమేహం ఉన్నవారిలో గాయాలను నయం చేసే శక్తి ఒక రకం బ్యాక్టీరియాకు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆల్కాలీజెనెస్‌ ఫేకాలిస్‌ (ఎ.ఫేకాలిస్‌) అనే సూక్ష్మజీవి మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో మొండి గాయాలకు చికిత్స చేయడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. డయాబెటిస్‌ పేషంట్లలో అధికంగా ఉత్పత్తయ్యే మ్యాట్రిక్స్‌ మెటాలోప్రొటీనేసెస్‌ ఎంజైమ్ గాయాలు మానకుండా అవరోధాలు సృష్టిస్తుంటుంది. ఈ ఎంజైమ్‌లకు ఆల్కాలీజెనెస్‌ ఫేకాలిస్‌ కళ్లెం వేస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్