పిల్లల కోసం బెస్ట్ పెన్షన్ పథకం.. NPS వాత్సల్య

50చూసినవారు
పిల్లల కోసం బెస్ట్ పెన్షన్ పథకం.. NPS వాత్సల్య
చిన్న పిల్లల కోసం ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. 18 సంవత్సరాల్లోపు బాలబాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి పేరిట ఈ పథకం ప్రారంభించొచ్చు. ఏడాదికి రూ.1000 కనీస మొత్తంతో అకౌంట్ తెరవొచ్చు. ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. 18 ఏళ్ల తర్వాత సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాలా మారిపోతుంది. అయితే.. ఆ తర్వాత కూడా కొనసాగిస్తే.. రిటైర్మెంట్ నాటికి అంటే 60 ఏళ్లకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్