అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోని టీషర్ట్ పై క్యాప్షన్ ఇదే!

63చూసినవారు
అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోని టీషర్ట్ పై క్యాప్షన్ ఇదే!
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో 'ఫ్లవర్ నహీం , ఫైర్ హై' అనే ట్యాగ్‌లైన్‌తో హూడీని ధరించాడు. ఈ డైలాగ్ పుష్ప 2 హిందీ వెర్షన్ లో ఉంటుంది. నార్త్ లో చాలా పాపులర్ అయ్యింది. ఇక పోలీసులు వచ్చిన సమయంలో గ్రీన్ టీ తాగుతూ కూల్ గా కనిపించాడు. స్టేషన్ కి వెళ్లేముందు తన సోదరుడు శిరీష్, భార్య అల్లు స్నేహ రెడ్డితో కొంతసేపు మాట్లాడాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్