ఇది జగన్మాత ఆదేశం: పవన్ కళ్యాణ్

71చూసినవారు
ఇది జగన్మాత ఆదేశం: పవన్ కళ్యాణ్
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'ఉత్తరాదినున్న హిమాలయాలలో ఉంది ‘పరమశివుని’ కైలాసం. దక్షిణాది ఆయన కుమారుడు ‘మురుగన్’ నివాసం. వారు వెలిసిన ప్రదేశం ఈ ‘’భారత దేశం’. ఇది జగన్మాత ఆదేశం' అంటూ "X"లో పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్