తెలంగాణలో ఇదీ పరిస్థితి

14360చూసినవారు
తెలంగాణలో ఇదీ పరిస్థితి
తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్