ఏపీ ఎన్నికల కౌంటింగ్.. తొలి ఫలితం వచ్చేది అక్కడే

79చూసినవారు
ఏపీ ఎన్నికల కౌంటింగ్.. తొలి ఫలితం వచ్చేది అక్కడే
జూన్ 4న ఏపీలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే తొలి ఫలితం విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉంది. పోలైన ఓట్ల ఆధారంగా 16 రౌండ్లు విభజించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలస్యంగా భీమిలి నియోజకవర్గ ఫలితాలు వెలువడనున్నాయి.

సంబంధిత పోస్ట్